పుంగనూరు: చౌడేపల్లి ఎస్సై తీరుకు నిరసన తెలిపిన ధర్నా చేసిన గ్రామస్తులు.
ఆలస్యంగా వెలుగులో చూసిన ఘటన.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం బూరగుపల్లి లో ఓ మైనర్ బాలిక ఓ వ్యక్తిని ప్రేమించి గత నెల 29 నుంచి ఇంటి నుంచి పారిపోయింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు చౌడేపల్లె ఎస్సై నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేయగా చౌడేపల్లి ఎస్సై నాగేశ్వరరావు ,మైనర్ బాలిక కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారని. గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు ఘటన స్థలానికి సీఐ రాంభూపాల్ రెడ్డి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపి విచారించి న్యా