చోడవరం మండలం గోవాడ వద్ద శారదా నదిలో ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి గల్లంతు, శారదా నదిలోగాలిస్తున్న పోలీసులు
Anakapalle, Anakapalli | Sep 6, 2025
చోడవరం మండలం గోవాడ వద్ద శారదా నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి గలంతయ్యాడు, శనివారం పెంటకోట రమణ హోం(65) అనే రైతు...