అనంతపురం అర్బన్: అనంతపురంలోని వైసీపీ నేతలు మీడియా సమావేశం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి గన్ మేళం తొలగించడం మంచిది కాదన్నారు
Anantapur Urban, Anantapur | May 28, 2026
అనంతపురం నగరంలోని వైసీపీ నేతలు గురువారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్మెన్లను తొలగించడం మంచిది కాదన్నారు.