అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని టీవీ టవర్ సమీపాన గ్లోబల్ స్కూల్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతి కార్యక్రమాలు
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపుర నగరంలోని టీవీ టవర్ సమీపాన గురువారం రాత్రి 7 గంటల50 నిమిషాల సమయంలో గ్లోబల్ స్కూల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా స్కూలు సిబ్బంది సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు.