Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

బనగానపల్లె: బనగానపల్లెలో ఓ మోస్తరు వర్షం

నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.
బనగానపల్లె: బనగానపల్లెలో ఓ మోస్తరు వర్షం - Banaganapalle News