Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో వింత పరిస్థితి ఓవైపు ఎండలు,మరోవైపు వానలు

Nandyal Urban, Nandyal | Jun 3, 2026
నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం విశేషం. మూడు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నా ఎండలు, వడగాలుల తీవ్రత తగ్గడం లేదు. గోస్పాడు మండలంలో 41.6 డిగ్రీలు, పాణ్యం 41.5, శిరివెళ్ల, దొర్నిపాడు, చాగలమర్రి 41.4, ఆళ్లగడ్డ 41.3, అవుకు 41.2, గడివేముల 41.1, కొత్తపల్లి 41, ఓర్వకల్లు మండలంలో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో వింత పరిస్థితి ఓవైపు ఎండలు,మరోవైపు వానలు - Nandyal Urban News