తగరకుంటలో మీ సమస్య, మా బాధ్యత కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన టీడీపీ నేతలు, వివిధ శాఖ అధికారులు
India | Aug 23, 2025
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ సమస్య మా బాధ్యత...