నంద్యాల అర్బన్: యోగాతో ఆరోగ్యవంతమైన ఆనందమయమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 7, 2026
యోగాంధ్ర- 2026 ద్వారా ప్రతి ఒక్కరిలో యోగ పట్ల అవగాహన పెంచి ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు ఆదివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగ ప్రదర్శనలు పరిశీలించి విద్యార్థులు యువత అధికారులు ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు