శంకర్పల్లి: జన్వాడ లో రెండోరోజు కొనసాగిన అధికారుల సర్వే లు.. ఆక్రమణలపై చర్యలు తప్పవని హెచ్చరిక
జన్వాడపరిధిలో అధికారులు మరోసారి సర్వే నిర్వహించారు. గండిపేట కు వెళ్ళే వరదకాలువ కబ్జాల పాలైంది అంటూ తమకు ఫిర్యాదు అందడంతో సర్వే చేపడుతున్నామని... ఆక్రమణలు చేసిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు