అనంతపురం అర్బన్: ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 8, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం లోని బండ్లపల్లి గ్రామానికి చెందిన దామోదర్ అనే యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడగా నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.