ఏటూరునాగారం: దసరా ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: పోలీసుల కీలక సూచనలు
దసరా ఉత్సవాల్లో నిర్వహించే శమీ పూజ, రావణాసుర వధ కార్యక్రమాలపై సీఐ సూర్యప్రకాష్ ఉత్సవ కమిటీ సభ్యులతో భద్రతా సమావేశం నిర్వహించారు. వేడుకలను శాంతియుతంగా నిర్వహించేలా పోలీసులకు సహకరించాలని కమిటీని కోరారు.