బనగానపల్లె: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి : బనగానపల్లెలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుండి బండ్లపల్లి వరకు జరిగే పాదయాత్రను జయప్రదంచాలని బుధవారం బనగానపల్లె మండలం ఫతేనగర్ గ్రామంలో ఉపాధి కార్మికులతో కలిసి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు వాల్ పోస్టర్ను విడుదల చేశారు.