గుంతకల్లు: గుత్తి 220 కే వీ విద్యుత్ సబ్స్టేషన్ లో సీటీ బ్లాస్ట్, తెల్లవారుజాము నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం
గుత్తి 220 కే వీ విద్యుత్ సబ్ స్టేషన్ లో బుధవారం తెల్లవారుజామున 132 కే వీ సీటీ బ్లాస్ట్ అయింది. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సీటీ తో పాటు బ్రేకర్ కూడా చెడిపోయింది. దీంతో విద్యుత్తు శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేస్తున్నారు. అయితే విజయవాడ నుంచి సీటీ రావలసి ఉంది. ఇతర సబ్ స్టేషన్ ల నుంచి విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పైగా