ఒంగోలు అర్బన్: వర్చువల్ విధానంలో మొదటిసారిగా ఒంగోలు నగరంలో మహానాడు హాజరైన టిడిపి నేతలు
Ongole Urban, Prakasam | May 27, 2026
పొదుపు చర్యలలో భాగంగా వర్చువల్ విధానంలో మొదటిసారిగా ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మరియు ఒంగోలు నియోజక వర్గానికి చెందిన ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రార్ధన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి పలు సాంస్కృతిక కార్యక్రమాలను అక్కడ ఏర్పాటు చేశారు. అనంతరం మంగళగిరిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ గా అక్కడ ప్రదర్శి