రాజేంద్రనగర్: తలకొండపల్లిలో నకిలీ మెసేజ్ చూపించి కిరాణా దుకాణం నుంచి రూ.2వేలు కాజేసిన ముగ్గురు నిందితులు అరెస్ట్
Rajendranagar, Rangareddy | Aug 23, 2025
తలకొండపల్లిలో నకిలీ మెసేజ్ చూపించి కిరాణా దుకాణం నుంచి రూ.2,000 కాజేసిన ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేసి,...