కోస్గి: పి సీ తాండ రెండు లక్షల రుణమాఫీ పై రైతులు హర్షం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు
కోస్గి మండలంలోని పిసి తండా గ్రామ ప్రజలు రైతులు రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా రైతుల కళ్ళలో ఆనందం హర్షంతో నిండిపోయింది ఈ మేరకు తాము పంట రుణాలపై తీసుకున్న బకాయి ఒక్కసారిగా మాఫీ కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు