ఆళ్లగడ్డ పట్టణంలోశ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ధ్యానం పై మెడిటేషన్ శిక్షణ శిబిరం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లోని ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి లో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ అధికారులు ఇబ్బందితో ధ్యానంపై మెడిటేషన్, శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు, సందర్భంగా ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ అధికారులు విధి నిర్వహణలో పోలీసు అధికారులు సిబ్బంది ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు సమర్ధవంతంగా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని పెంపొందించేందుకు మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు