నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో 4 మండలాల్లో వర్షాలు
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
నంద్యాల జిల్లాలో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు 30 మండలాలుగాను 4 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు అత్యధికంగా పాణ్యం గడివేముల మండలాల్లో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నమ్మి కొట్టుకున్న 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది