అల్లాదుర్గం: అంబులెన్స్ లోనే ప్రసవం: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లి
Alladurg, Medak | Oct 20, 2026 అల్లాదుర్గం మండలం కాగితం పల్లిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న వసంతలక్ష్మికి 108 సిబ్బంది సురక్షితంగా ప్రసవం చేశారు. అంబులెన్స్ లోనే ఆడబిడ్డ జన్మించగా, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం వారిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.