హత్నూర: రోడ్ల మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టాలి, హత్నూర ఎంపీడీవో కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
Hathnoora, Sangareddy | Aug 21, 2025
సంగారెడ్డి జిల్లా హత్నూరం మండలంలోని షేర్ ఖాన్ పల్లి రొయ్యపల్లి కాగాజుమద్దూర్ రోడ్డు బాగు చేయాలని కోరుతూ బిజెపి మండల...