ఒంగోలు అర్బన్: ఒంగోలు నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్
Ongole Urban, Prakasam | Jul 14, 2026
ఒంగోల్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మంగళవారం పరిశీలించారు. ఒంగోలు మండలం కరవది గ్రామం ఎస్.సి కాలనీ మరియు మెయిన్ రోడ్డు లో నిర్మిస్తున్న రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించే కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు మరియు త్రోవగుంట పరిధిలోని నేషనల్ హైవే పక్కన నిర్మిస్తున్న సర్వీస్ రోడ్లను మరియు డ్రైనేజ్ పనులను నేషనల్ హైవే అధికారులు మరియు పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి పరిశీలించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు టిడిపి ముఖ్య నేతలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు