మండల కేంద్రమైన గొలుగొండ గ్రామానికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు సుమన్
నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గొలుగొండకు ఆదివారం సాయంత్రం ప్రముఖ సినీ నటుడు సుమన్ విచ్చేశారు ఈ గ్రామానికి చెందిన గండం ఈశ్వరరావు అనే వ్యక్తి కుమారుడు నాగ సాయి బాలాజీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు వీరి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన గొలుగొండ విచ్చేశారు.