కరీంనగర్: జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు తీవ్ర కష్టాలు,అన్ని మండలాల్లో యూరియా కష్టాలు తీరడం లేదు
Karimnagar, Karimnagar | Sep 1, 2025
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు సోమవారం ఇబ్బందులు పడ్డారు. తిమ్మాపూర్ మండలంలోని సొసైటీల వద్ద రైతులు బారులు...