చార్మినార్: ఐఎస్ సదన్ లో భారీ అగ్నిప్రమాదం.. మంటలుఅదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఫర్నిచర్ తయారీ కేంద్రం లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదం లో భారీ గా ఆస్థి నష్టం జరిగిందని తెలిపారు యజమాని. స్థానికులు ఇచ్చిన సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు