కావలి: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారాయణ
టీడీపీ సీనియర్ నాయకులు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా దగదర్తిలోని మాలేపాటి స్వగృహానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి మంత్రి నారాయణ శుక్రవారం వెళ్లి సుబ్బాన