నంద్యాల అర్బన్: ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంపుపై నంద్యాల జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి
Nandyal Urban, Nandyal | May 16, 2026
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించి విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారుల ఆదేశించారు శనివారం నంద్యాల కలెక్టర్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈఓ లు హెడ్మాస్టర్లు అంగన్వాడి సూపర్వైజర్లతో బడి పిలుస్తుంది కార్యక్రమం కింద అడ్మిషన్లు, ట్రాన్సిషన్స్ శాతము రీ అడ్మిషన్ ల పై కలెక్టర్ సమీక్షించారు