Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: స్వయం ఇండ్ల గణన సర్వే; ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విజ్ఞప్తి

Ongole Urban, Prakasam | Apr 17, 2026
ప్రకాశం జిల్లా జనగణన కార్యక్రమం ఈ నెల16 నుండి ఏప్రిల్ 30 వరకు స్వయంగా ఇండ్ల గణన నిర్వహించబడుతుందని జిల్లాఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. మే 1వ తేదీ నుండి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి గృహ జాబితా సేకరిస్తారన్నారు. ఈ జనగణన కార్యక్రమంలోఎట్టి పరిస్థితులలోనూ బ్యాంక్ వివరాలు సర్టిఫికెట్లు ఓటీపీలు అడగరని ఎస్పీ హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.