నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోని పలు వైసిపి నాయకులు, కాటసాని అభిమానుల ఇళ్లలో జరిగిన పలు వివాహ, ఇతర శుభకార్యాలలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు