చిగురుమామిడి: మండల కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ బిఆర్ఎస్ నాయకులు ధర్నా, పోలీసులు అరెస్టు చేసే క్రమంలో తోపులాట
Chigurumamidi, Karimnagar | Aug 23, 2025
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక...