Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Bareilly
Breaking
Election
Politics
उत्तराखंड

ఒంగోలులో స్కూటీలో దొరిన పాము, బెంబేలెత్తిన ద్విచక్ర వాహనదారుడు, పామును పట్టుకొని సురక్షితంగా విడిచిపెట్టిన అధికారులు

Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కొప్పోలు వెళ్తున్న ఓ వాహనదారుడు ఎండ తీవ్రత కారణంగా లెమన్ జ్యూస్ తాగేందుకు ఆగాడు. ఈ సమయంలో అతని స్కూటర్లోకి అకస్మాత్తుగా ఓ పాము దూరింది. స్కూటర్లో పామును గుర్తించిన స్థానికులు అప్రమత్తమై చాకచక్యంగా బయటకు తరిమేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కొద్దిగసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలులో స్కూటీలో దొరిన పాము, బెంబేలెత్తిన ద్విచక్ర వాహనదారుడు, పామును పట్టుకొని సురక్షితంగా విడిచిపెట్టిన అధికారులు - Ongole Urban News