బాల్కొండ: భారీ వర్షాలకు అలుగు పారుతున్న వేల్పూరు ఉర చెరువు
అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వేల్పూర్ మండలంలోని ఊరే చెరువులోకి వర్షపు నీరు చేరి అలుగు పాడుతోంది. అలుగును చేసేందుకు ప్రజలు అక్కడికి తరలి వస్తున్నారు. మరోవైపు అధికారులు భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లొద్దని సూచనలు చేస్తున్నారు.