కిల్కారి కాల్స్ గురించి గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించాలని ఆశ నోడల్ అధికారులకు డిఎంహెచ్వో ఆదేశాలు
Ongole Urban, Prakasam | Aug 29, 2025
గర్భిణీలు,బాలింతలకు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిల్కారి కాల్స్ గురించి విస్తృత ప్రచారం...