నంద్యాల అర్బన్: పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 122 ఫిర్యాదులు : నంద్యాలజిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | May 25, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 122 ఫిర్యాదులను స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు.అనంతరం చట్ట పరిధిలో చట్టప్రకారం ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా పునరావతం కాకుండా నిరీత గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.