అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా పాఠశాల క్రీడా ఛాంపియన్షిప్ కోసం 2 లక్షలు విరాళాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ అందజేశారు.
Anantapur Urban, Anantapur | Jul 14, 2026
అనంతపురం జిల్లా పాఠశాల క్రీడా ఛాంపియన్షిప్ 2026 కోసం సిఎస్ఆర్ కింద సుజలాన్ అసోసియన్స్ కంపెనీ వారు జిల్లా కలెక్టర్కు రెండు లక్షల రూపాయలు చెక్కులను అందజేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా కలెక్టర్కు అందజేశారు జిల్లా కలెక్టర్ క్రీడలను ప్రోత్సహించడం చాలా శుభ పరిణామం ఉన్నారు.