డోన్: పీఎం సూర్య ఘర్ అమల్లో నంద్యాల జిల్లా ఆదర్శంగా నిలవాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Dhone, Nandyal | May 29, 2026 నంద్యాల జిల్లాలో సౌర శక్తి వినియోగాన్ని గ్రామస్థాయికి విస్తరించి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు పీఎం సురేఖ పియం కుసమ్ పథకం అమలులో నంద్యాల జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని ఇందుకోసం అధికారుల సమన్వయంతో వేగంగా పనిచేయాలని అనుసరించారు శుక్రవారం ఆళ్లగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అమలవుతున్న పీఎం సూర్య గారి పథకం పనుల పురోగతిపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియతొ కలిసి నిర్వహించారు