అనంతపురం అర్బన్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ షాప్ చైర్మన్ రవి నాయుడు అనంతపురం నగరంలో మీడియా సమావేశం
Anantapur Urban, Anantapur | Apr 17, 2026
గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కూల్చడం తప్ప ఏమీ జరగలేదని షాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. టిడిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు