Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

బనగానపల్లె: సంజామల మండలంలో ట్రాక్టర్ బోల్తా,యువకుడు దుర్మరణం

Banaganapalle, Nandyal | May 11, 2026
నంద్యాల జిల్లా సంజామల మండలం ముదిగేడు వద్ద సోమవారం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి తాడిపత్రికి చెందిన లోకేశ్ మృతి చెందాడు. సాయి కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి కోవెలకుంట్లకు ఇటుకలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.