ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ సమీపంలోని వక్కిలేరు కు జలకళ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ సమీపంలోని వకుళా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరద వచ్చి చేరుతుంది, గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వక్కిలేరు వాగు నీటితో డిండి కళకళలాడుతుంది, ఈ వరద నీటితో జమ్ముల దీన్నే,నాగిరెడ్డి పల్లె, ఎర్రగుడి దీన్నే, పడకండ్ల తదితర గ్రామాల పరివాహక ప్రాంత రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు, వర్షాల రాకతో సాగు పనులు ప్రారంభించేందుకు రైతుల సిద్ధమవుతున్నారు