Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Aap

శాఖాపరంగా అధికారుల పనితీరుకు ' కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ' (కే.పీ.ఐ)లో సాధించిన పురోగతే నిదర్శనం : జిల్లా కలెక్టర్

Ongole Urban, Prakasam | Apr 9, 2026
శాఖాపరంగా అధికారుల పనితీరుకు ' కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ' (కే.పీ.ఐ)లో సాధించిన పురోగతే నిదర్శనమని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. ప్రాథమిక రంగాలకు సంబంధించి లక్ష్యాలను నిర్దేశించుకోవడం, నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంపై గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజాబాబు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పంచాయతీ రాజ్, ఐసిడిఎస్, ఆరోగ్య శాఖ, పబ్లిక్ హెల్త్, ఆర్దబ్ల్యుఎస్. విద్య శాఖ, స్కిల్ డెవెలప్మెంట్ తదితర శాఖలకు సంబంధించి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై దిశానిర్దేశం చేసారు.

MORE NEWS

No related stories for this location.