నందికోట్కూరు: నంద్యాల కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులకుAITUC నాయకులు అంగన్వాడీలకు మధ్య వాగ్వివాదం
నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర సోమవారం పోలీసులు ఏఐటీయూసీ నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది, అంగన్వాడిగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం AITUC ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు,గేటును తోసుకొని వస్తుండగా మహిళా పోలీసులు లేకుండా మహిళలను నెట్టడంతో దుమారం రేగింది, ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కు కూడా లేదా అని అంగన్వాడీ మహిళలు AITUC నాయకులు పోలీసులు ప్రశ్నించారు, ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురాంమూర్తి, రమేష్ బాబు తదితర ఏఐటిసి సిపిఐ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు