నందికోట్కూరు: పట్టణంలోని కేజీ రోడ్డుపై ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై వైసీపీ నాయకులు నిరసన, చిత్రలు దగ్ధం
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఏబీఎన్ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నందికొట్కూరులో వైసిపి నేతలు గురువారం ఆందోళన చేపట్టారు, పట్టణంలోని పటేల్ సెంటర్ వద్ద నిరసన తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ డౌన్లోడ్ అంటూ ఫోటోలు కాల్చి వైసిపి నాయకులు నిరసన తెలిపారు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని నందికొట్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే కార్యక్రమంలో చేసిన అవమానకర, అసత్య వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంబంధిత యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చ