ఒంగోలు అర్బన్: పలుగు పారా పట్టి శ్రామికులతో కలిసి ఉపాధి కూలిచేసిన కలెక్టర్ మంత్రి
Ongole Urban, Prakasam | Jul 2, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డాలర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి గురువారం వి బి జి రామ్ జి పథక ప్రారంభం సందర్భంగా శ్రామికులతో కలిసి పలువు పారాపట్టి పని చేశారు మట్టిని తీస్తూ శ్రామికుల్లో ఉత్సాహాన్ని నింపారు అనంతరం ప్రభుత్వా లక్ష్యాలను ప్రజలకు వివరించారు పేద ప్రజలకు ఆసరాగా ఉండేందుకే ఈ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూరదృష్టితో ప్రారంభించాయని తెలిపారు దూర దృష్టి అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు విజన్ కలిగిన నేతలు అన్నారు అనంతరం ప్రజలకు కార్యక్రమం పట్ల అవగాహన కలిగించారు