నందికోట్కూరు: మిడుతూరులో అంగన్వాడి సూపర్వైజర్ ఆధ్వర్యంలో అంగన్వాడి బడిబాట ర్యాలీ మానవహారం
నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో'అంగన్ వాడీ-బడిబాట'మరియు అంగన్వాడి పిలుస్తోంది అనే కార్యక్రమం అంగన్వాడి సూపర్వైజర్లు వరలక్ష్మిరేణుక దేవి ఆధ్వర్యంలో గురువారం మిడుతూరులో అంగన్వాడి కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు,ఆటో స్టాండ్ దగ్గర మనవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సూపర్వైజర్లు మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని అంగన్వాడి సెంటర్లలో 79 మంది చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం జరిగిందన్నారు.జూన్ 1 నుండి రేపటి వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు.తర్వాత మిడుతూరు మహిళా మండల సమాఖ్య భవనంలో మహిళా సభ్యులకు బాల్య వివాహాల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్ర