కడప: మైదుకూరులో ఫైనాన్స్ వేధింపులు తాళలేక యువకుడు రమేష్ 22 వయసు ఆత్మహత్య
Kadapa, YSR | Sep 15, 2025 కడప జిల్లా మైదుకూరులో ఫైనాన్స్ వేధింపులు తాళలేక యువకుడు రమేష్ 22 వయసు ఆత్మహత్య..ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో నాలుగు లక్షల 25 వేల రూపాయలు లోన్ తీసుకున్నా రమేష్..మృతుడు వృత్తిరీత్యా బట్టల వ్యాపారం చేస్తుంటాడు..తాకట్టు పెట్టిన ఇల్లు ఎక్కడ తమకు కాకుండా పోతుందా అన్న మనస్థాపనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య..రమేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేప