అనంతపురం అర్బన్: ఈనెల 17వ తేదీన వర్కింగ్ జర్నలిస్టులకు కంటి అద్దాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగ
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపురం నగరంలోని ఈనెల 17వ తేదీన జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా వర్కింగ్ జర్నలిస్టుల కు కంటి అద్దాల పంపిణీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల 50 నిమిషాలు సమయం లో జిల్లా కలెక్టర్ కలిసి సాధనంగా ఆహ్వానించారు.