కర్నూల్ జిల్లా లో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద ఈవ్‌టీజింగ్, ఆకతాయి పనులకు పాల్పడితే ఎలాంటి సడలింపులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.ప్రతి విద్యాసంస్థ వద్ద యాంటీ ఈవ్‌టీజింగ్ బీట్స్ ఏర్పాటు చేసి పోలీసులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 112 లేదా 100కు సమాచారమివ్వాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.