ఒంగోలు అర్బన్: పేద ప్రజలకు మూడు సెంట్లు ఎల్లపట్టాలని పంపిణీ చేసిన మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Jun 6, 2026
ప్రకాశం జిల్లా చెన్నిపాడు గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు మంత్రి డిఎస్ బీవీ స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పంపిణీ చేశారు. పేద ప్రజలకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని అన్నారు.మేం పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు కోర్టుల్లో కేసులు చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ కుట్రలు చేదించి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నాం, ఇది పేద ప్రజల విజయం అని ఆయన తెలిపారుజగన్ తన పెత్తందారి స్వభావం ఇంకా మార్చుకోలేదు అన్నారు.