ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఉన్న.. నో స్టాక్ బోర్డులు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి తనిఖీ చేశారు, ఇండియన్ ఆయిల్ ఎస్సార్ ఇతర పెట్రోల్ బంకులను పరిశీలించి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు, కొన్నిచోట్ల స్టాక్ ఉండి కూడా నోస్టాక్ బోర్డులు పెట్టినట్లు తనిఖీల్లో వెలుగు చూసింది, కొన్నిచోట్ల ఎమర్జెన్సీ సర్వీసులు అంబులెన్స్ లకు మాత్రమే పెట్రోల్ అందుబాటులో ఉన్నట్లు బంకుల యజమానులు తాసిల్దార్ కు తెలిపారు, ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు