కొత్తగూడెం: స్వచ్ఛ మిత్ర కార్మికులకు జీతాలు పెంచి వారి అకౌంట్లోనే వేయాలని CITU ఆధ్వర్యంలో పాత కొత్తగూడెం MEO కార్యాలయం వద్ద ధర్నా
Kothagudem, Bhadrari Kothagudem | Aug 26, 2025
స్వచ్ఛమిత్ర కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం వారి అకౌంట్లోనే...