తిలక్ నగర్‌లో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య, ఐదుగురు నిందితులు అరెస్ట్
Hindupur, Sri Sathyasai | Aug 9, 2025
హిందూపురం పట్టణ సమీపంలోని లేపాక్షి మండలం తిలక్ నగర్ లో పాడుబడిన ఇంటిలో ఆగస్ట్ మూడవ తేదీన దాదు అనే వ్యక్తి చనిపోయాడని...